Headlines

ఇచ్చాపురం చైర్‌పర్సన్ అభ్యర్థిగా పిలక రాజ్యలక్ష్మి సంతోష్

ఇచ్చాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పిలక రాజ్యలక్ష్మి సంతోష్‌ను వైఎస్సార్‌సీపీ ప్రకటించింది....

Latest News

ఒంగోలు మేయర్ అభ్యర్థిగా కుప్పం ప్రసాద్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు మేయర్ అభ్యర్థిగా కుప్పం ప్రసాద్ పేరును...

విజయవాడ మేయర్ అభ్యర్థిగా రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని ప్రకటించింది. నగరాల సామాజిక వర్గానికి చెందిన ఆమెకు పార్టీ మరోసారి అవకాశం కల్పించింది. నగరంలో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు...

9 నగరాల వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థుల ప్రకటన

వైఎస్సార్‌సీపీ తొమ్మిది నగరాల మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. విశాఖపట్నం – వరుదు కల్యాణి, విజయనగరం – కోలగట్ల శ్రావణి, ఏలూరు – గంటా మోహన్‌రావు, మచిలీపట్నం – లంకా జ్యోతి, విజయవాడ –...

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కల్యాణి

విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా వరుదు కల్యాణిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆమెకు పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించింది. మేయర్ అభ్యర్థిగా వరుదు కల్యాణి ఎంపికతో...

జగ్గయ్యపేట మున్సిపల్ అభ్యర్థిగా ఇంటూరి శ్రీలత

జగ్గయ్యపేట మున్సిపాలిటీ నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఇంటూరి శ్రీలత పోటీ చేయనున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలందరూ ఐక్యంగా ఇంటూరి శ్రీలత విజయానికి కృషి చేయాలని పిలుపునిస్తున్నారు.YSRCP Jaggayyapeta — Jaggayyapeta

తుని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పిట్ల రామతులసి

కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పిట్ల రామతులసిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మీడియా...

స్థానిక ఎన్నికలపై పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి సమీక్ష

మదనపల్లెలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పీవీ మిథున్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. పార్టీ సర్వేల ఆధారంగా వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపిక, మున్సిపల్ చైర్మన్...

ప్రొద్దుటూరులో 52 వార్డుల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 52 వార్డులకు పోటీ చేయనున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో సమావేశం నిర్వహించి, ఎన్నికల్లో...

అంబటి రాంబాబుకు మరో కేసులో పోలీసుల నోటీసులు

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులో పోలీసులు నోటీసులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడరని...

శృంగవరపుకోటలో వైఎస్సార్‌సీపీలోకి 150 కుటుంబాలు

విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో టీడీపీకి చెందిన 150కు పైగా కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. లక్కవరపుకోట మండల మాజీ సర్పంచ్ సంగం గోవింద్‌తో పాటు పలువురు బొత్స సత్యనారాయణ సమక్షంలో పార్టీలో చేరారు....

అడపా పార్థసారథి తిరిగి వైఎస్సార్‌సీపీలోకి

ఏలేశ్వరం మండలం లింగంపర్తికి చెందిన ప్రముఖ నాయకుడు అడపా పార్థసారథి తిరిగి...

తాడిపత్రి ఛైర్మన్ అభ్యర్థిగా ఫయాజ్ బాషా

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున ఫయాజ్ బాషా పోటీ చేస్తారని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. ఫయాజ్ బాషాను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నామినేషన్లు...

కళ్యాణదుర్గం చైర్‌పర్సన్ అభ్యర్థిగా దొడగట్ట హర్షిని

కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా దొడగట్ట హర్షినిని వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. మాజీ ఎంపీ, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఆమె అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు. ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివిన హర్షిని, మాజీ మార్కెట్...

వైఎస్సార్‌సీపీలో చేరిన దుర్గాప్రసాద్

పెద్దాపురం పట్టణ టీడీపీలో చాలాకాలంగా పనిచేసిన కురందాసు దుర్గాప్రసాద్ ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా దొరబాబు సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్న దుర్గాప్రసాద్‌ను ఆయన సాదరంగా...

ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం

ఉరవకొండలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఆరు మండలాలకు చెందిన గ్రామ, మండల ఇన్‌ఛార్జులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ...

టీడీపీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన యువ నాయకులు

గిద్దలూరు పట్టణంలోని 8వ వార్డుకు చెందిన టీడీపీ యువ నాయకులు పల్లె పుల్లారెడ్డి, బొగని హరికృష్ణ, పలుకూరి శివకుమార్‌ టీడీపీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. గిద్దలూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి కె.పి....

కావలిలో జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు

కావలి పట్టణంలోని 33వ వార్డులో జనసేన పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు...

సీజేపీ నేతల అరెస్టుపై స్పందించిన వైయ‌స్‌ జగన్

సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్టులపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఎన్నికల ప్రక్రియలోని లోపాలను సరిదిద్ది, ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలని, అరెస్టులతో సమస్య పరిష్కారం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు....

కుప్పం వివాదాస్ప‌ద ఐఏఎస్‌పై బదిలీ వేటు

మ‌ద్యం మ‌త్తులో ప‌బ్‌లో పోలీసుల‌పై దుర్భాష‌లాడి, దాడికి య‌త్నించిన ఐఏఎస్ వికాస్ మ‌ర్మ‌త్‌.బెంగ‌ళూరు ప‌బ్‌లో ర‌చ్చ చేసిన వికాస్‌ను బదిలీ చేస్తూ చంద్ర‌బాబు ప్రభుత్వం ఉత్తర్వులు.సాధారణ పరిపాలన శాఖ (GAD)లో రిపోర్ట్ చేయాలని...

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: బుసినే విరుపాక్షి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పిలుపునిచ్చారు. దేవనకొండ, ఆస్పరి మండల కేంద్రాల్లో నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడుతూ, వైఎస్ జగన్...