రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌లో ఆ పేరున ఏ కంపెనీ లేదు అయినా రూ.కోట్లు పలికే భూమి ఎకరా రూ.28 లక్షలకే కేటాయింపు ఏపీ మారిటైం బోర్డుకు భూమి లేకపోయినా కేటాయిస్తూ ఉత్తర్వులు మారిటైం బోర్డు ఈ భూమిని సేకరించి కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీకి ఇవ్వాలట! రూ.255 కోట్ల పెట్టుబడిలో కొత్త కంపెనీ రూ.165.75 కోట్ల రుణం ద్వారా సేకరిస్తుందట!
లేని కంపెనీకి 63 ఎకరాలు కేటాయింపు.చంద్రబాబు సర్కారు మహా మాయ
Published on:

