YSJAGAN నేడు భీమవరం, కిర్లంపూడిలో పర్యటించనున్నారు. ముందుగా భీమవరం ఆక్వా రైతులతో సమావేశం కానున్నారు. వారి సమస్యలు, ఫీడ్ ధరల పెంపు, గిట్టుబాటు ధరలు, ఆక్వా ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించనున్నారు.కూటమి ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిపై మాట్లాడనున్నారు.అనంతరం వైఎస్ జగన్ నేరుగా కిర్లంపూడికి వెళ్తారు. YSRCP నాయకుడు, ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి నివాళులు అర్పిస్తారు.
ఈ రోజు భీమవరం, కిర్లంపూడి పర్యటనలకు వైయస్ జగన్.
Published on:

