ముద్రగడ పద్మనాభం గారి మరణం పట్ల బొత్స ఆవేదన.

Published on:

ముద్రగడ ఒక నిబద్ధత కలిగిన నాయకుడు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన ఒకే మాట మీద, వ్యక్తిత్వం కలిగిన మనిషిగా ఉన్నారు. పద్మనాభం బతికున్నప్పుడే తన మరణం తర్వాత ప్రభుత్వ లాంఛనాలు వద్దని కోరుకున్నారు. కోరిక మేరకు కుటుంబ సభ్యులు కార్యక్రమాలను నిర్వహించారు దానిని అందరూ అర్థం చేసుకోవాలి. పద్మనాభం చనిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. చనిపోయిన వ్యక్తి పట్ల

సాంప్రదాయం, సెంటిమెంట్ ప్రకారం ఎవరైనా స్పందిస్తారు. – బొత్స

YSRCP UPDATES — Visakhapatnam West