పాడెను మోసి ఆయన పట్ల తన గౌరవాన్ని, అనుబంధాన్ని చాటుకున్నారు. కిర్లంపూడి మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం గారి పార్థివదేహానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం గారి అంతిమ సంస్కార కార్యక్రమం పూర్తయ్యే వరకు శ్రీ వైయస్ జగన్ అక్కడే ఉండి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం గారి
ముద్రగడ గారికి వీడ్కోలులో పాడె మోసి అనుబంధాన్ని చాటిన జగన్
Published on:

