YSRCP పార్లమెంటరీ సమావేశం YS JAGAN అధ్యక్షతన ప్రారంభమైంది ఈ సమావేశానికి ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనూజా రాణి, నైవీ సుబ్బారెడ్డి, మల్లికార్జున రెడ్డి, గొల్ల బాబూరావు హాజరయ్యారు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించే అంశాలు, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన కీలక విషయాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది.
వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం
Published on:

