జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ లాంచ్ చేసిన జగన్‌.

Published on:

జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ లాంచ్ చేసిన జగన్‌. ఈ డిజిటల్‌ డైరీలో వేధింపులకు గురైన ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం. ప్రతీ కార్యకర్త నిత్యం పార్టీతో అనుసంధానమై ఉండేలా యాప్‌ డిజైన్‌. నియోజకవర్గం నుంచి రాష్ట్రస్థాయి వరకు జరిగే కార్యక్రమాల వివరాలు ఉంటాయి. పార్టీ నేతలంతా నేరుగా కార్యకర్తలతో టచ్‌లో ఉండొచ్చు-జగన్‌

YSRCP UPDATES — Visakhapatnam West