ఏపీలో పోర్టులకు మళ్లీ భూసేకరణ కోసం ఉత్తర్వులు జారీ..

Published on:

మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు మళ్లీ భూసేకరణ రెండో దశలో 6,248.54 ఎకరాల భూమి సేకరణకు నిర్ణయం రూ.1,638.52 కోట్లతో భూసేకరణకు పరిపాలనా అనుమతి మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు 1,903.39 ఎకరాల భూసేకరణ మచిలీపట్నం పోర్టుకు 1,420.70 ఎకరాల భూసేకరణ రామాయపట్నం పోర్టుకు 2,924.45 ఎకరాల భూసేకరణ

YSRCP Connect — Vijayawada West