ఆక్వా రైతు ఆక్రోశం దిగజారిన కౌంట్‌ ధరలు..

Published on:

ఏకపక్షంగా టన్నుకు రూ.16 వేలు పెంచిన ఫీడ్‌ కంపెనీలు.. అవంతి, బీఎమ్మార్, సంధ్య సహా మెజార్టీ ఫీడ్‌ కంపెనీలన్నీ టీడీపీ నేతలవే.. కౌంట్‌కు రూ.80 వరకు కోతపెట్టిన ప్రాసెసింగ్‌ కంపెనీలు.. పవర్‌ ఫ్యాక్టర్‌ నిబంధనలతో విద్యుత్‌ సబ్సిడీకి సర్కారు ఎగనామం వైరస్‌లు, వాతావరణ ప్రభావంతో ఆక్వా రైతులు విలవిల.. పెరిగిన పెట్టుబడి వ్యయం.. దక్కని గిట్టుబాటు ధరలు

Francis — Kakinada Rural