చంద్రబాబు సిండికేట్‌ దోపిడీని కూకటివేళ్లతో పెకిలించేస్తాం

Published on:

ఆక్వా రైతుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నాలుగు నెలల్లో ఆక్వా ఫీడ్‌ రేట్లు కిలోకు రూ.14–16 పెంచారు పెంచింది రూ.16.. తగ్గించేది మాత్రం రెండు రూపాయలా? ఇలాగైతే ఆక్వా రైతులు ఏ రకంగా బతుకుతారు? మరోపక్క సిండికేట్‌గా ఏర్పడి ఉత్పత్తి ఖర్చులు పెంచుతున్నారు తీరా పంట చేతికొచ్చాక మళ్లీ సిండికేట్‌గా మారి రేట్లు తగ్గిస్తున్నారు వీటిని చంద్రబాబు దగ్గరుండి

ప్రోత్సహిస్తున్నారు దీంట్లో నీకింత–నాకింత అంటూ వాటాలు పంచుకుంటున్నారు ఎవరూ అధైర్య పడొద్దు.. వచ్చేది మళ్లీ మనందరి ప్రభుత్వమే అప్సడాకు పూర్వ వైభవం తెస్తాం.. ప్రతి రైతుకు తోడుగా నిలబడతాం

YSRCP Connect — Vijayawada West