మిథున్ రెడ్డిపై దాడిని ఖండించిన సీపీఐ ఈశ్వరయ్య

Published on:

MP మిథున్ రెడ్డిపై దాడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య ఖండించారు. నామినేషన్ల ప్రక్రియ తొలిరోజే తిరుపతి, పుంగనూరు, రాయచోటిలో టీడీపీ ఘర్షణలు, దాడులకు పాల్పడిందని ఆరోపించారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. కేంద్ర బలగాల పహారాలో ఎన్నికలు నిర్వహించాలని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రత కల్పించలేకపోతే ఆన్‌లైన్ నామినేషన్లకు అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు

CPI’s Eswaraiah condemns attack on Mithun Reddy

CPI state secretary G. Eswaraiah condemned the attack on MP Mithun Reddy. He alleged that the TDP was involved in clashes and attacks in Tirupati, Punganur and Rayachoti on the first day of the nomination process. He said it was deplorable that the police themselves were facilitating the attacks. He demanded that the elections be conducted under the watch of central forces, strict action be taken against those involved in the attacks, and security be provided to the candidates. He urged the Election Commission to allow online nominations if it was unable to provide security.

YSRCP Connect — Vijayawada West

Recent Posts