సూళ్లూరుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా మోదీ విమల కుమార్

Published on:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా మోదీ విమల కుమార్‌ను ఖరారు చేసింది. మాల సామాజిక వర్గానికి చెందిన ఆమెను ఎస్సీ మహిళా రిజర్వేషన్‌కు అనుగుణంగా అభ్యర్థిగా ఎంపిక చేసింది.

Modi Vimala Kumar Named YSRCP Candidate for Sullurupeta Municipal Chairperson

The YSR Congress Party has finalised Modi Vimala Kumar as its candidate for Sullurupeta municipal chairperson. She belongs to the Mala community and was selected in line with the SC women’s reservation.

YSRCP Sullurpeta — Sullurpeta

Recent Posts