మద్యం మత్తులో పబ్లో పోలీసులపై దుర్భాషలాడి, దాడికి యత్నించిన ఐఏఎస్ వికాస్ మర్మత్.బెంగళూరు పబ్లో రచ్చ చేసిన వికాస్ను బదిలీ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు.సాధారణ పరిపాలన శాఖ (GAD)లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు.చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు కడ ప్రాజెక్టు డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగింత.వికాస్పై క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో బదిలీ చేసిన సి.ఎస్.
Transfer action against controversial Kuppam IAS officer
IAS officer Vikas Marmat allegedly abused and attempted to attack police personnel at a pub while under the influence of alcohol. The Chandrababu government has issued orders transferring Vikas over the ruckus at a Bengaluru pub. He has been directed to report to the General Administration Department (GAD). Chittoor District Collector Sumit Kumar has been given additional charge as the Kadapa project director. The Chief Secretary ordered the transfer following the registration of a criminal case against Vikas.

