రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోటా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు పి. గన్నవరం వైఎస్ఆర్సీపీ కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు. వైఎస్ జగన్ గారి సూచనల మేరకు కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. పి. గన్నవరం నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు అందరూ ఒకే కుటుంబంలా కలిసి పార్టీ బలోపేతానికి ముందుకు రావాలని కోరారు.
స్థానిక ఎన్నికల్లోYSRCPవిజయమే లక్ష్యం–గన్నవరపు శ్రీనివాసరావు
Published on:

