వైసీపీ మూడో జాబితా విడుదల.. 32 మున్సిపాల్టీలకు అభ్యర్థుల ప్రకటన

Published on:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలోని 22 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు సంబంధించి మొత్తం 32 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. పార్వతీపురం: సంగంరెడ్డి లక్ష్మీపార్వతి. పిఠాపురం: పెదపాటి రాజేష్. నరసాపురం: కావలి రమాసీత. మార్కాపురం: డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ. చిలకలూరిపేట: షేక్ కరీమూన్. మాచర్ల: షేక్ సుల్తానా. పిడుగురాళ్ల: షేక్ అబ్దుల్లా. సత్తెనపల్లి: షేక్ నాగూర్ మీరాన్. వినుకొండ: పఠాన్ సలేహా ఖాన్. రేపల్లె: చిమట లక్ష్మి. వెంకటగిరి: బొలిగాల దీవన. ఆత్మకూరు (నెల్లూరు): అల్లారెడ్డి ఇందుమతి. రాజంపేట: గండికోట రేష్మా. రాయచోటి: జిన్నా షరీఫ్. ఆళ్లగడ్డ: కె. షరీఫా బీ. నందికొట్కూరు: షేక్ ఫాతిమాబీ. గుంతకల్లు: గాది లింగేశ్వరబాబు. రాయదుర్గం: పొరెళ్ల శివకుమార్. తాడిపత్రి: ఫయాజ్ బాషా. ధర్మవరం: కాచెర్ల ఆంజనేయులు. కదిరి: అత్తార్ పర్వీన్. నగరి: ఈవీ బాలకృష్ణన్.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. నెల్లిమర్ల: సముద్రప్పు రామారావు. ఆకివీడు: మన్నె లలితాదేవి. తిరువూరు: పరస శ్రీనివాసరావు. దాచేపల్లి: కొప్పుల రవికుమార్. ఎర్రగుంట్ల: ప్రొద్దుటూరు సుజాత. ఆత్మకూరు (కర్నూలు): డాక్టర్ ఎ. ప్రియాంక బాయి. గూడూరు (కర్నూలు): ఎల్. పద్మావతి. మడకశిర: ఈ. ఓంకార్. పెనుకొండ: వాల్మీకి కె. శ్రీనివాసులు. పుట్టపర్తి: వనం అవినాష్.

YSRCP releases third list, announces candidates for 32 municipalities

The YSR Congress Party has released its third list. It announced the names of 32 candidates for 22 municipalities and 10 nagar panchayats across the state. Parvathipuram: Sangamreddy Lakshmiparvathi. Pithapuram: Pedapati Rajesh. Narasapuram: Kavali Ramasita. Markapuram: Dr Chepalli Kanakadurga. Chilakaluripet: Shaik Kareemun. Macherla: Shaik Sultana. Piduguralla: Shaik Abdullah. Sattenapalli: Shaik Nagoor Meeran. Vinukonda: Pathan Saleha Khan. Repalle: Chimata Lakshmi. Venkatagiri: Boligala Deevana. Atmakur (Nellore): Allareddy Indumathi. Rajampet: Gandikota Reshma. Rayachoti: Jinnah Sharif. Allagadda: K. Shareefa Bee. Nandikotkur: Shaik Fathimabee. Guntakal: Gadi Lingeshwar Babu. Rayadurg: Porella Shivakumar. Tadipatri: Fayaz Basha. Dharmavaram: Kacherla Anjaneyulu. Kadiri: Attar Parveen. Nagari: EV Balakrishnan.

The YSR Congress Party has released its third list of candidates for nagar panchayat chairperson posts. Nellimarla: Samudrappu Ramarao. Akiveedu: Manne Lalithadevi. Tiruvuru: Parasa Srinivasa Rao. Dachepalli: Koppula Ravikumar. Yerraguntla: Prodduturu Sujatha. Atmakur (Kurnool): Dr A. Priyanka Bai. Gudur (Kurnool): L. Padmavathi. Madakasira: E. Omkar. Penukonda: Valmiki K. Srinivasulu. Puttaparthi: Vanam Avinash.

YSRCP Connect — Vijayawada West

Recent Posts