9 నగరాల వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థుల ప్రకటన

Published on:

వైఎస్సార్‌సీపీ తొమ్మిది నగరాల మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. విశాఖపట్నం – వరుదు కల్యాణి, విజయనగరం – కోలగట్ల శ్రావణి, ఏలూరు – గంటా మోహన్‌రావు, మచిలీపట్నం – లంకా జ్యోతి, విజయవాడ – రాయని భాగ్యలక్ష్మి, ఒంగోలు – కుప్పం ప్రసాద్, నెల్లూరు – ఆనం విజయ్‌కుమార్, కడప – బండి దీప్తిరెడ్డి, కర్నూలు – ఎం. సుశీలలను అభ్యర్థులుగా ప్రకటించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చింది.

YSRCP Announces Mayoral Candidates for Nine Cities

YSRCP has announced its mayoral candidates for nine cities. Varudu Kalyani for Visakhapatnam, Kolagatla Sravani for Vizianagaram, Ganta Mohan Rao for Eluru, Lanka Jyothi for Machilipatnam, Rayani Bhagya Lakshmi for Vijayawada, Kuppam Prasad for Ongole, Anam Vijay Kumar for Nellore, Bandi Deepti Reddy for Kadapa, and M. Suseela for Kurnool have been named as the candidates. The party called on its leaders and workers to work in coordination and strive for the candidates’ victory.

YSRCP Connect — Vijayawada West

Recent Posts