కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో నిస్వార్థంగా ప్రజలకు సేవలందించిన మాజీ వాలంటీర్ నాగమణికి విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ టికెట్ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మద్దతుతో నాగమణి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.
YSRCP Gives Corporator Ticket to Former Volunteer
The YSRCP has allotted a corporator ticket in Visakhapatnam to former volunteer Nagamani, who selflessly served the people during difficult situations such as the coronavirus pandemic. With the support of former MLA Vasupalli Ganesh, Nagamani filed her nomination today.

