ఉరవకొండలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఆరు మండలాలకు చెందిన గ్రామ, మండల ఇన్ఛార్జులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తూ, పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని విశ్వేశ్వరరెడ్డి దిశానిర్దేశం చేశారు. సమావేశాన్ని విజయవంతం చేసిన వారందరికీ పార్టీ కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.
YSRCP Holds Constituency-Level Meeting in Uravakonda
A constituency-level meeting was held at the YSRCP headquarters in Uravakonda with former MLA Y. Visweswara Reddy as the chief guest. Village and mandal in-charges, leaders and activists from six mandals participated. Visweswara Reddy directed the party cadre to work collectively while discussing organisational strengthening and the party’s future course of action. The party office thanked everyone who made the meeting a success.

