ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 52 వార్డులకు పోటీ చేయనున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో సమావేశం నిర్వహించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి వెళ్లాల్సిన విధానం, పార్టీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోరెడ్డి నరసింహారెడ్డిని ప్రకటించారు.
YSRCP Announces Candidates for 52 Wards in Proddatur
YSRCP state spokesperson Rachamallu Sivaprasad Reddy announced the details of the party’s councillor candidates contesting from all 52 wards in Proddatur Municipality. He held a meeting with the candidates and provided guidance on the strategies to be followed in the elections, the approach to take to the people and the action plan to be implemented for the party’s victory. Poreddy Narasimha Reddy was announced as the YSRCP candidate for Proddatur municipal chairperson.

