వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర పంచాయతీ అభ్యర్థులను ప్రకటించింది. బదిరెడ్డి ఆశా లత – ఏలేశ్వరం, పైడముక్కల దివ్య – ఉయ్యూరు, పోలు వీరారెడ్డి – గురజాల, పులి శాంతిరెడ్డి – కనిగిరి, షేక్ షకీలా బేగం – బుచ్చిరెడ్డిపాలెం, మార్జుల కవిత – కమలాపురం నుంచి అభ్యర్థులుగా ఎంపికయ్యారు.
YSRCP announces Nagar Panchayat candidates
The YSR Congress Party has announced its Nagar Panchayat candidates. Badireddy Asha Latha has been selected from Eleshwaram, Paidamukkala Divya from Uyyooru, Polu Veera Reddy from Gurazala, Puli Shanthi Reddy from Kanigiri, Sheikh Shakeela Begum from Buchireddypalem and Marjula Kavitha from Kamalapuram.

