వ్యవసాయం, పరిశ్రమలకు వైఎస్సార్ ప్రోత్సాహం వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగాన్ని కూడా సమానంగా అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు దూరదృష్టి గల నాయకుడు. ఆయన కృషి చిరస్మరణీయం.
వ్యవసాయం, పరిశ్రమలకు వైఎస్సార్ ప్రోత్సాహం
Published on:

