. రేపు నెల్లూరు జిల్లా జువ్వలదీన్నే ఫిషింగ్ హార్బర్ పర్యటించనున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రేపు ఉదయం 9.30 నిమిషాలకు జువ్వలదిన్నె హెలిపాడ్ వద్దకు చేరుకోనున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అనంతరం అక్కడ ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించి తర్వాత తిరిగి ప్రయాణమవుతారు…
రేపు నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
Published on:

