శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని గొల్లపల్లి రిజర్వాయర్లో పడి ఐదుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విహారయాత్రకు వెళ్లిన మహిళలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని, తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
YS Jagan shocked over Gollapalli incident
YSRCP president and former Chief Minister YS Jagan expressed deep shock over the incident in which five women died after falling into the Gollapalli Reservoir near Penukonda in Sri Sathya Sai district. Describing the loss of the women who had gone on an outing as heartbreaking, he conveyed his deepest condolences to the families of the deceased. He urged the government to support the affected families in every possible way and provide appropriate financial assistance.

