సీజేపీ నేతల అరెస్టుపై స్పందించిన వైయ‌స్‌ జగన్

Published on:

సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్టులపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఎన్నికల ప్రక్రియలోని లోపాలను సరిదిద్ది, ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలని, అరెస్టులతో సమస్య పరిష్కారం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ అరెస్టులను వ్యతిరేకిస్తూ స్పందించినందుకు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Y.S. Jagan responds to arrests of CJP leaders

YSRCP chief Y.S. Jagan responded to the arrests of Saurav Das and Ashutosh Ranka. In a post on X, he said the flaws in the electoral process should be corrected and public confidence restored, adding that arrests would not resolve the issue. Abhijit Deepke, founder of the Cockroach Janata Party, thanked Y.S. Jagan for speaking out against the arrests.

YSRCP Connect — Vijayawada West

Recent Posts