వైఎస్సార్సీపీ ఎంపీ, లోక్సభలో పార్టీ పక్షనేత మిథున్ రెడ్డికి మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫోన్ చేసి పుంగనూరులో జరిగిన దాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాలనే ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి లేదని, పోలీసులను ఉపయోగించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని జగన్ విమర్శించారు. ఈ ఘటనలపై న్యాయపరంగా పోరాడతామని, రాష్ట్రంలో పరిస్థితులను కోర్టుల దృష్టికి తీసుకెళ్తామని, పారామిలటరీ బలగాల పర్యవేక్షణలోనే ఎన్నికలు సజావుగా సాగుతాయని పేర్కొన్నారు.
YS Jagan calls Mithun Reddy to learn details of Punganur attack
YSRCP MP and party floor leader in the Lok Sabha, Mithun Reddy, received a call from former Chief Minister and party president YS Jagan, who inquired about the attack that took place in Punganur. Jagan criticised the Chandrababu government, saying it had no intention of conducting the elections smoothly and was abusing its power by using the police. He said they would fight the incidents legally, bring the situation in the state to the attention of the courts, and ensure that the elections are conducted smoothly only under the supervision of paramilitary forces.

