అద్దంకి మున్సిపల్ చైర్మన్ పదవికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వూడత్తు సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ముందుగా మహానేత వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించి, పాదయాత్రగా అంబేద్కర్, పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్దకు చేరుకుని నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో సురేష్ నామినేషన్ సమర్పించారు.
Voodattu Suresh Files Nomination as Addanki Municipal Chairman Candidate
Voodattu Suresh filed his nomination as the YSRCP candidate for the post of Addanki Municipal Chairman. Party leaders, workers and supporters turned out in large numbers under the leadership of constituency coordinator Dr Ashok Kumar Chintalapudi. They first paid tribute to the portrait of former Chief Minister Y.S. Rajasekhar Reddy, then proceeded on foot to the statues of B.R. Ambedkar and Potti Sriramulu and paid their respects. Suresh subsequently submitted his nomination at the municipal office.

