విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కల్యాణి

Published on:

విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా వరుదు కల్యాణిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆమెకు పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించింది. మేయర్ అభ్యర్థిగా వరుదు కల్యాణి ఎంపికతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Varudu Kalyani Named YSRCP’s Visakhapatnam Mayor Candidate

The YSR Congress Party has finalised Varudu Kalyani as its candidate for Visakhapatnam mayor. The party leadership has given the opportunity to her, who belongs to the BC community. Her selection as the mayoral candidate has energised party ranks.

YSRCP Connect — Vijayawada West

Recent Posts