మాజీ మంత్రి వర్యులు గాదె వెంకట్ రెడ్డి గారికి నివాళి

Published on:

ఇంకొల్లు మండలం పావులూరు గ్రామములో మాజీ మంత్రి వర్యులు గాదె వెంకట రెడ్డి గారికి నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన, దర్శి MLA ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ ఛైర్మెన్ బూచేపల్లి వెంకాయమ్మ గారు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రాహ్మనంద రెడ్డి గారు

Jagan anna one pic — Parchur