అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన తిలక్

Published on:

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా టెక్కలిలోని అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు

Jagan_Army — Tekkali