తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం 40-50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ క్రింద నిలబడరాదు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.
ఏపీలో పిడుగుపాటు హెచ్చరిక……
Published on:

