కర్నూలు జిల్లా కలెక్టర్‌కు డీఎస్సీ బాధితురాలు షేక్ హసీనాబీకి న్యాయం చేయాలని, డీఎస్సీ నియామకాలలో జరిగినఅవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలనివైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటసాని శివ నరసింహారెడ్డి, బుట్టా ప్రతుల్ వినతిపత్రం సమర్పించారు. డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగ యువతతో కలిసి భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
కర్నూలు జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేసిన వైసీపీ యువనేతలు
Published on:

