6 నెలలుగా జీతాలు ఇవ్వకుండా తన ఆసుపత్రి సిబ్బందికి టీడీపీ నేత దేవదత్ బెదిరింపులు మీరు ఎవరికి చెప్పుకుంటారో.. చెప్పుకోండి.. నాకు ఏం భయం లేదంటూ వెటకారం . జీతాలు చెల్లించని విషయం మీడియాకు లీక్ చేశారని సిబ్బందిపై పెరిగిన వేధింపులు. నీ అండ చూసుకునే కదా Nara Chandrababu Naidu .. ఈ దేవదత్ ఆ సిబ్బంది జీవితాలతో ఆడుకుంటున్నాడు.
ఆసుపత్రి సిబ్బందికి టీడీపీ నేత దేవదత్ బెదిరింపులు:
Published on:

