నూజివీడులో టీడీపీకి షాక్.. వైసీపీలో 100 మంది చేరిక

Published on:

స్థానిక సంస్థల ఎన్నికల వేళ నూజివీడులో టీడీపీకి షాక్ తగిలింది. 100 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఆయన పార్టీ కండువాలు కప్పి కొత్తగా చేరిన కార్యకర్తలను వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Shock to TDP in Nuzvid as 100 Join YSRCP

The TDP suffered a setback in Nuzvid ahead of the local body elections, with 100 TDP activists joining the YSR Congress Party. The inductions took place under the leadership of former MLA Meka Venkata Pratap Apparao. He welcomed the new members into the YSRCP by draping them in party scarves.

YSRCP Nuzvid — Nuzvid

Recent Posts