నగరంలో టీడీపీకి చెందిన నాయకులు వైయస్ఆర్సీపీలో చేరారు. టీడీపీ నగర ఉపాధ్యక్షుడు రామయ్య, 100 మందికి పైగా అనుచరులతో కలిసి వైయస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైయస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రామయ్యతో పాటు ఇతరులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికలతో కర్నూలు నగరంలో వైయస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
Shock to TDP in Kurnool
TDP leaders in the city joined the YSRCP. TDP city vice-president Ramayya joined the YSRCP along with more than 100 followers. At the programme held under the leadership of YSRCP Kurnool district president S.V. Mohan Reddy, Ramayya and the others were warmly welcomed into the party by draping them with party scarves. These defections have boosted the morale of YSRCP ranks in Kurnool city.

