మిధున్ రెడ్డి పోరాట స్ఫూర్తికి సెల్యూట్..

Published on:

.పరిస్థితులు ఎన్ని పరీక్షలు పెట్టినా వెనక్కి తగ్గని పోరాట స్ఫూర్తి.ఒంటిపై గాయాలున్నా గుండెల్లో ధైర్యంతో, అడుగుల్లో తెగువతో ముందుకు సాగుతున్న మిధున్ రెడ్డి పోరాట స్ఫూర్తి స్ఫూర్తిదాయకం. ఎన్ని కష్టాలు, సవాళ్లు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా నిలబడుతున్న ఆయనకు సలాం..

Salute to Mithun Reddy’s Fighting Spirit

Mithun Reddy’s fighting spirit, refusing to retreat no matter how many tests circumstances pose, is truly inspiring. Despite injuries on his body, he continues to move forward with courage in his heart and determination in his stride. Salute to him for standing firm bravely without backing down in the face of hardships and challenges.

Francis — Kakinada Rural

Recent Posts