తాజాగా రాజమండ్రిలో టీడీపీ కార్యాలయానికి 2 ఎకరాలు

Published on:

ప్రభుత్వ భూముల సంతర్పణ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములను కేటాయిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా రాజమండ్రిలో టీడీపీ కార్యాలయానికి 2 ఎకరాలు ముందే టీడీపీ అధ్యక్షుడికి అప్పగించి.. ఆ తరువాత కేటాయింపుల ప్రక్రియ విస్తుగొలుపుతోన్న చంద్రబాబు తీరు

Francis — Kakinada Rural