బద్వేల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రాచపూడి వెంకట సాయికృష్ణ నామినేషన్

Published on:

బద్వేల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున రాచపూడి వెంకట సాయికృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ, యువ నాయకుడు దేవసాని ఆదిత్యరెడ్డితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మద్దతు తెలిపారు.

Rachapudi Venkata Sai Krishna files nomination as YSRCP candidate for Badvel municipal chairman

Rachapudi Venkata Sai Krishna filed his nomination as the YSRCP candidate for Badvel municipal chairman. Badvel constituency in-charge and MLC D.C. Govinda Reddy, MLA Dr Sudhamma, young leader Devasani Aditya Reddy, and several YSRCP leaders and workers attended the event and extended their support.

YSRCP Badvel — Badvel

Recent Posts