కనిగిరి నగర పంచాయతీ వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా పులి శాంతిరెడ్డిని పార్టీ ప్రకటించింది. నగర పంచాయతీలో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చింది.
Puli Shanthi Reddy Named YSRCP Chairperson Candidate for Kanigiri Nagar Panchayat
The YSRCP has announced Puli Shanthi Reddy as its chairperson candidate for the Kanigiri Nagar Panchayat. The party called on its leaders and workers to work in coordination for victory in the Nagar Panchayat.

