మెగా డీఎస్సీ నా? ‘దగా’ డీఎస్సీ నా?: డా. బి ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైస్సార్సీపీ విద్యార్థి విభాగ సంఘాల ఆందోళన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు తో, జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారి సూచనలుతో.. జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు మిడుగుదిటి శిరీష్ గారి ఆధ్వర్యంలో అమలాపురం , ఈదరపల్లి వద్ద ఉన్న డా. బి. ఆర్ అంబేద్కర్
విగ్రహానికి వినతిపత్రం విచ్చి అనంతరం షర్ట్ లు లేకుండా నిరసన కార్యక్రమం చెప్పేట్టేరు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ, పారదర్శకత లేకుండా నిర్వహించిన ఈ పరీక్ష మెగా డీఎస్సీ కాదు, ఒక పెద్ద కుంభకోణం (Mega Scam) అని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తేరు.”ఇదా మీ మెగా డీఎస్సీ? నిరుద్యోగుల జీవితాలతో దగా డీఎస్సీ!” ”D for Deception.. S for Suitcase.. C for Collection!” ”పేపర్ లీకులు – డేటా డిలీషన్లు.. మెగా డీఎస్సీ లో కన్పించని మెరిట్ లిస్టులు!” ”అర్హులకు అన్యాయం – అక్రమార్కులకు ఉద్యోగాలు.. డీఎస్సీ స్కామ్‌పై CBI విచారణ జరగాలని డిమాండ్ చేసేరు.. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగ నాయకులు పాల్గున్నారు

