జగ్గయ్యపేట నియోజకవర్గం, జగ్గయ్యపేట మండలం గరికపాడు గ్రామానికి చెందిన గుండు ఉపేందర్ -ఎల్లమ్మ గార్ల కుమారుడు ప్రవీణ్ వివాహం మరియు జగ్గయ్యపేట నేషనల్ హైవే పక్కన పివిఆర్ ఫంక్షన్ హాల్ నందు షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన గుర్రం నరసింహారావు – ధనలక్ష్మి గార్ల మనవరాలు కీర్తన వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు
నాగేశ్వరరావు గారు. ఈ కార్యక్రమంలో అనుమంచిపల్లి, తక్కెలపాడు, షేర్ మహమ్మద్ పేట గ్రామ పార్టీ అధ్యక్షులు, బెదడం సత్యనారాయణ, మూడు స్వామి, కాకనబోయిన నాగరాజు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షులు బజార్ సాయి, జిల్లా చేనేత విభాగ కార్యదర్శి దేవరశెట్టి వీరాంజనేయులు, మాజీ సర్పంచ్ పానుగంటి లక్ష్మి త్రివేణి-బ్రాహ్మ నాయుడు, మండల బీసీ సెల్ అధ్యక్షులు గుడికందుల సత్యనారాయణ, మండల కార్యదర్శి గడ్డం రామకృష్ణ, పోలినేటి రవి, నూకల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు._

