జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు వత్సవాయి మండలం పెంట్యాల వారి గూడెం గ్రామ మాజీ సర్పంచ్ పెంట్యాల పరమయ్య, గారి స్వగృహం నందు ఉప్పలమ్మ తల్లి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు._ _ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుత్తా శంకర్రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు తాళ్లూరి గోపాలకృష్ణ, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర
ఎస్సీ సెల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కుక్కల శ్రీధర్, మండల యువజన, బిసి, ముస్లిం మైనార్టీ విభాగాల అధ్యక్షులు, కొట్టే నగేష్, గుడికందుల సత్యనారాయణ, షేక్ బాజీ, కొంగర కనకారావు, రామిశెట్టి చిన్ని తదితరులు పాల్గొన్నారు._

