చంద్రబాబు ప్రభుత్వంలో కుట్టు టెక్నాలజీ, పిన్నీస్ విప్లవం అత్యంత నాసిరకంగా ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్లు చిరిగిన బ్యాగులకు కుట్లు, పిన్నీసులతో పిల్లల పాట్లు చాలా చోట్ల స్కూళ్లలోనే మూలుగుతున్న కిట్లు కాళ్లకు సరిపోని బూట్లతో విద్యార్థుల అవస్థలు పథకం అమలుకు ఏకంగా రూ.867.56 కోట్లు నాణ్యత తనిఖీలకు అదనంగా నిధులు కేటాయించినా ఫలితం శూన్యం విద్యారంగంలో మంత్రి
లోకేశ్ ఘోర వైఫల్యాలకు మరో నిదర్శనం పిల్లలకు రెండున్నరేళ్ల క్రితం నాటి ‘జగనన్న బ్యాగులే’ దిక్కు వైఎస్సార్సీపీ హయాంలో తొలిరోజే పిల్లలకు నాణ్యమైన కిట్లు

