బియ్యం, పప్పు మొదలు ఉల్లి వరకు భారీగా పెరిగిన ధరలు

Published on:

పెట్రోల్‌ నుంచి వంట నూనెల దాకా ధరలు సలసల బెంబేలెత్తిస్తున్న కూర‘గాయాలు’.. ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు కుటుంబ బడ్జెట్‌కు రూ.8వేల నుంచి రూ.10 వేల అదనపు భారం ధరల దెబ్బకు కుటుంబ బడ్జెట్లు తారుమారు.. అప్పులే దిక్కు ఆదాయం పెరగక, ఖర్చులు తగ్గక దిగువ మధ్యతరగతి కుటుంబాలు విలవిల ధరలు భారీగా పెరిగినా ఏమాత్రం పట్టించుకోక మొద్దు నిద్రలో సర్కారు ధరల పెరుగుదల తీరును సీఎం డ్యాష్‌

బోర్డే వెల్లడిస్తున్నా చర్యలు నిల్‌ చంద్రబాబు సర్కారు ఉపశమన చర్యలు చేపట్టక పోవడంపై ప్రజలు ఆగ్రహం

Francis — Kakinada Rural