శాశ్వత సచివాలయం టెండర్లలో గోల్‌మాల్‌

Published on:

మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్‌ పనుల్లో రూ.783 కోట్ల దోపిడీకి స్కెచ్‌ రూ.2,183.84 కోట్ల అంచనా వ్యయంతో వేర్వేరుగా టెండర్‌ నోటిఫికేషన్‌ చదరపు అడుగుకు రూ.4,183.20 చొప్పున వ్యయం.. అత్యాధునిక టెక్నాలజీ వాడినా చ.అ.కు రూ.2,500 మించదంటున్న ఇంజినీరింగ్‌ నిపుణులు టెండర్లలో జాయింట్‌ వెంచర్లు పాల్గొనేందుకు అర్హత లేదంటూ నిబంధన పనులు దక్కించుకున్నాక 50% సబ్‌ కాంట్రాక్టర్‌కు

ఇచ్చుకునే వెసులుబాటు ఇదంతా ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు ఇవ్వడానికేనంటున్న ఇంజినీర్లు

Francis — Kakinada Rural