మూడు దశల్లో ఆందోళనలకు షెడ్యూల్ 31 నుంచి సెప్టెంబర్ 11 వరకు మొదటి దశ సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు రెండో దశ మూడో దశలో ఆందోళనలు మరింత ఉధృతం ప్రకటించిన ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు పీఆర్సీ ప్రకటించాలి.. ఐఆర్ ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న 5 డీఏలు, రూ.40 వేల కోట్లకు పైగా బకాయిలను వెంటనే చెల్లించాలి 29 డిమాండ్లతో దశలవారీ నిరసనలు.. సీఎస్ కు ఉద్యమ నోటీసు అందజేత మూడో దశలో నిరవధిక
సమ్మె, చలో విజయవాడ

