నదిలో ఏటా ప్రవహించే నీటి పరిమాణానికి సమానంగా రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం బేసిన్ మూసుకుపోవడమంటే ఇదే బేసిన్ లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో నీటి ఎద్దడి.. తాగు నీటికీ కటకటే సముద్రంలో కలిసే జలాలు 1973.44 టీఎంసీల నుంచి 458.12 టీఎంసీలకు తగ్గుదల కృష్ణా డెల్టాలో తగ్గిపోతున్న భూగర్భ జలమట్టం భూమి పొరల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చి చౌడుబారిపోతున్న కృష్ణా డెల్టా చౌడు నేలలు
పంటలకు అనుకూలం కాదు మడ అడవులపైనా తీవ్ర ప్రభావం

