ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున పోరెడ్డి నరసింహారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొని నరసింహారెడ్డికి మద్దతు తెలిపారు.
Poreddy Narasimha Reddy Files Nomination as Proddatur Municipal Chairman Candidate
Poreddy Narasimha Reddy filed his nomination as the YSRCP candidate for Proddatur municipal chairman. Earlier, he performed special pujas at the Sri Vasavi Kanyaka Parameswari Ammavari Temple and reached the municipal office in a massive rally along with party leaders and workers. Former MLA Rachamallu Siva Prasad Reddy participated in the programme and extended his support to Narasimha Reddy.

