గురజాల నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థిగా పోలు వీరారెడ్డిని వైఎస్సార్సీపీ ప్రకటించింది. నగర పంచాయతీలో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చింది.
Polu Veera Reddy Named YSRCP Candidate for Gurazala Nagar Panchayat Chairperson
The YSRCP has announced Polu Veera Reddy as its candidate for chairperson of the Gurazala Nagar Panchayat. The party called on its leaders and workers to work in coordination for victory in the Nagar Panchayat.

