రాహిత్య వేడుకలో పాల్గొన్న పేరాడ తిలక్

Published on:

సంతబొమ్మాలి మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన ఆరింగి యువరాజ్–యామిని దంపతుల కుమార్తె రాహిత్య రజస్వల వేడుకలో వైఎస్ఆర్సిపి టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ పేరాడ తిలక్ గారు పాల్గొని ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

JAGAN ARMY — Tekkali