దగా డీఎస్సీపై యువత పోరులో పేరాడ తిలక్ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న దగా డీఎస్సీ విధానాలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “యువత పోరు” కార్యక్రమంలో వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పేరాడ తిలక్ గారు పాల్గొన్నారు. యువత సమస్యలపై గళం వినిపించారు. DistrictSocialMediaWingExecutiveMember Srikakulam Prasadu Dasari Tekkali
దగా డీఎస్సీపై యువత పోరులో పేరాడ తిలక్
Published on:

